New Twist In Baahubali Fame Madhu Prakash-Bharati Case | Filmibeat telugu

2019-08-08 5,035

Bharati had quarrels with Madhu Prakash, who returned home late every day. She also suspected that her husband was cheating on her with one of his co-stars.
#tvactormadhuprakash
#madhuprakash
#Bharati
#baahubali
#prabhas
#teluguserials


ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ భార్య భారతి (34) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మణికొండలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఎన్నో కోణాలు బయటకు వస్తున్నాయి. మధు ప్రకాశ్ వేరే నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భార్యను వేధిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై మధు ప్రకాశ్ ఒక రకంగా చెబుతుంటే.. పోలీసులు మాత్రం అసలేం జరిగిందో వెల్లడించారు.